Sonakshi Sinha: సల్మాన్ ఖాన్ అమాయకుడేం కాదు కదా, రొమాన్స్ చేస్తూ పట్టుబడిపోయాం: హీరోయిన్ సోనాక్షి సిన్హా కామెంట్స్
భారతదేశం, జూలై 16 -- Sonakshi Sinha Caught To Salman Khan: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ గత ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తమ పెళ్లికి ముందు చాలా ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట, గతేడాది జూన్ 23న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు.
అయితే తాము ఎంత దాచాలని ప్రయత్నించినా, బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దన్న సల్మాన్ ఖాన్ కళ్లకు మాత్రం అస్సలు దొరక్కుండా తప్పించుకోలేకపోయామని ఈ జంట అంటోంది. నేహా ధూపియా, అంగద్ బేడీలు యాంకర్లుగా వ్యవహరిస్తోన్న 'డబుల్ డేట్' టాక్ షోలో పాల్గొన్న సోనాక్షి, జహీర్ తమ లవ్ స్టోరీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నిజానికి సోనాక్షి సిన్హాకు, సల్మాన్ ఖాన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సల్మాన్ నటించిన ఇండస్ట్రీ హిట్ 'దబాంగ్' సినిమాతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.