భారతదేశం, ఏప్రిల్ 5 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా సోనాక్షి గర్భవతి అంటూ వస్తున్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సోనాక్షి ఎరుపు రంగు దుస్తుల్లో మెరవగా, ఆమె తన చేతిని పొట్టపై ఉంచుకున్న తీరు చూసి నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు. తాజాగా ఈ పుకార్లపై సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా తనదైన శైలిలో స్పందించారు.
ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పూనమ్ సిన్హా, తన కూతురు సోనాక్షి పుట్టినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "మా ఇంట్లోకి ఆడపిల్ల అడుగుపెట్టిన ఆ క్షణం నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన సమయం. ఆడపిల్లలు లేని జీవితం వెలితిగానే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఆడపి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.