భారతదేశం, ఫిబ్రవరి 28 -- తెలుగులో ఫాదర్ సన్ రిలేషన్‌పై ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన న్యూ సినిమా సన్ ఆఫ్. సాయి సింహాద్రి హీరోగా, మీరా రాజ్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరో, నటుడు వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై హీరో సాయి సింహాద్రి నిర్మాతగా చేసిన ఈ సన్ ఆఫ్ సినిమాకు బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. సన్ ఆఫ్ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా సాగిందో నేటి సన్ ఆఫ్ రివ్యూలో తెలుసుకుందాం.
వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి)ని ప్రేమగా చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు అనుగుణంగా పెరగడు. ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు.
అలాగే అదే ఊరిలోని అను (మీరా రాజ్)ను స్కూల్ నుంచి ఆనంద్ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.