Solar Eclipse 2026 : ఆగస్టు 12న అరుదైన సూర్యగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం..?
భారతదేశం, జూలై 16 -- భూగోళంపై మరో అద్భుత ఖగోళ వింతకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో అత్యంత కీలకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఖగోళ ప్రేమికులను ఎంతగానో అలరించే ఈ గ్రహణం ఆగస్టు 12, 2026 న సంభవించనుంది. దీని తర్వాత మళ్లీ వచ్చే ఏడాది అంటే ఆగస్టు 2, 2027న ఏర్పడే సూర్యగ్రహణం కూడా ఎంతో విశిష్టమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఈ రెండు గ్రహణాల ప్రత్యేకతలు ఏమిటి, ఇవి భారతదేశంలో కనిపిస్తాయా లేదా.. అలాగే ద్వాదశ రాశిచక్రాలపై వీటి జ్యోతిష్య ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుగా నిలిచి తన నీడను సృష్టిస్తాడు. అమెరికా అంతరిక్ష ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.