Social Media: ట్రోలింగ్ మాత్రమే కాదు, సోషల్ మీడియా పవర్ చూపించిన 4 రియల్ ఇన్సిడెంట్స్- పెద్ది నుంచి 370 బిర్యానీ వరకు!
భారతదేశం, జూన్ 30 -- Peddi To 370 Biryani That Social Media Effect Changes 4 Incidents: సోషల్ మీడియా అనగానే చాలామందికి ట్రోలింగ్, నెగిటివిటీ, అనవసరపు వివాదాలే గుర్తొస్తాయి. కానీ, డిజిటల్ ప్రపంచాన్ని సరైన పద్ధతిలో, బాధ్యతాయుతంగా వాడుకుంటే సమాజంలో పవర్‌ఫుల్ మార్పులు తీసుకురావచ్చని నెటిజన్లు నిరూపిస్తున్నారు.
ఇవాళ (జూన్ 30) ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం. ఈ సందర్భంగా.. కేవలం లైకులు, కామెంట్లకే పరిమితం కాకుండా సినిమా కలెక్షన్లను మార్చడం నుంచి.. సెలబ్రిటీల తప్పులను సరిదిద్దేలా చేయడం వరకు భారతీయ పాప్ కల్చర్‌లో సోషల్ మీడియా పవర్ చూపించిన నాలుగు అద్భుతమైన సంఘటనలు ఇవే.
దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఓటీటీలోకి వచ్చాక 'మాస్టర్ పీస్' అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.