Sobhita: గ్లోబల్‌గా సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయిలు.. దుబాయ్ ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో.. శోభితా, మంచు లక్ష్మీ కామెంట్స్
భారతదేశం, మే 10 -- Sobhita Dhulipala Reacts To Dubai Influencer Srilata Video: అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక 'మెట్ గాలా' (Met Gala). ఇటీవల జరిగిన ఈ ఈవెంట్‌లో తెలుగు మూలాలున్న మోడల్ భవితా మండవ 'షానెల్' (Chanel) బ్రాండ్ తరపున ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే భవితా మండవ ధరించిన జీన్స్ దుస్తులపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఒక తెలుగమ్మాయి మెరవడం మనందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రీలత అడ్డెపల్లి.. తెలుగు మహిళల ప్రాతినిధ్యంపై రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీలత తన వీడియోలో భవితా మండవ, నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ, రాపర్ రాజా కుమారి, వ్యాపారవేత్త దీపికా ముత్యాల వంటి వారిని ఉదాహరణగా తీసుకున్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.