భారతదేశం, మే 10 -- Sneha Ullal Comparisons With Aishwarya Rai And Re Entry: 2000వ దశకం మధ్యలో భారతీయ సినీ పరిశ్రమలో ఒక పేరు మార్మోగిపోయింది. ఆ పేరే స్నేహా ఉల్లాల్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' సినిమాతో స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది.

దానికి కారణం కేవలం సల్మాన్ ఖాన్ సినిమా కావడం మాత్రమే కాదు.. అప్పట్లో స్నేహా ఉల్లాల్ అచ్చం స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ లాగే ఉండటం. మీడియాలో, ప్రేక్షకుల్లో స్నేహా ఉల్లాల్‌ను అంతా ఐశ్వర్య రాయ్‌కి ప్రతి రూపం (లుక్ ఎలైక్) అని పిలవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ పోలికల వలయం నుంచి బయటపడి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి స్నేహా ఉల్లాల్ గట్టిగానే కృషి చేసింది.

స్నేహా ఉల్లాల్ నిజానికి నటి కావాలని ఎప్పుడూ కలగనలే...