భారతదేశం, మే 4 -- Smriti Mandhana About Ego And Batting Addiction: ముంబైలో పుట్టి సాంగ్లీలో పెరిగిన స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గురించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది భారత మహిళల జట్టుకు తొలి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఆర్సీబీ (RCB) జట్టును వరుసగా రెండోసారి విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిపి చరిత్ర సృష్టించింది స్మృతి మంధాన.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం, బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును ఐదోసారి అందుకోవడం ఆమె నిలకడకు నిదర్శనం. ఇప్పుడు ఆమె కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు, సెరీనా విలియమ్స్ వంటి దిగ్గజాల సరసన ఒక 'బార్బీ బొమ్మ' రూపంలోనూ గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఐకాన్.
ప్రపంచం ఆమెను సూపర్ స్టార్‌గా చూసినా, తన సొంత ఊరు సాంగ్లీలో మాత్రం స్మృతి మంధాన మామూలు అమ్మాయేనట. "నేను అచ్చం సాంగ్లీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.