Smart Ration Cards : జిల్లాలకు చేరిన స్మార్ట్ రేషన్ కార్డులు - పంపిణీ ఎప్పుడంటే..?
భారతదేశం, ఆగస్టు 5 -- Telangana Smart Ration Card 2026 : రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన 'స్మార్ట్ రేషన్ కార్డులు' అందజేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ముద్రణ ప్రక్రియ పూర్తయి వివిధ జిల్లాలకు కూడా చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వీటిని పంపిణీ చేసేందుకు అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఏ4 (A4) సైజు కాగితపు పత్రాల రూపంలో ఉన్న రేషన్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఇవి త్వరగా చిరిగిపోవడం, తడిసి పాడైపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం.. మన చేతిలో ఉండే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు(ఏటీఏం) సైజులో అత్యంత నాణ్యమైన పీవీసీ (PVC...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.