Slum Dog Tabu: రూత్‌లెస్ బోల్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా టబు-యాక్షన్ అరాచకం-స్లమ్ డాగ్ గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా!
భారతదేశం, ఆగస్టు 10 -- Slum Dog Tabu Glimpse: మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రేజీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్' (SlumDog: 33 Temple Road). ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి టబు పాత్రకు సంబంధించిన ఒక పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
విజయ్ సేతుపుతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ నుంచి ఇవాళ (ఆగస్టు 10) రిలీజైన టబు గ్లింప్స్ మామూలుగా లేదు. ఈ చిత్రంలో టబు 'గౌరీ హెగ్డే' అనే ఇన్కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ అనే పాత్రలో నటిస్తోంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన, నిర్దాక్షిణ్యమైన పవర్ఫుల్ ఆఫీసర్‌గా ఆమెను ఈ గ్లింప్స్‌లో చూపించారు. యాక్షన్ తో టబు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.