భారతదేశం, ఆగస్టు 10 -- Slum Dog Tabu Glimpse: మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కుతున్న క్రేజీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్' (SlumDog: 33 Temple Road). ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి టబు పాత్రకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

విజయ్ సేతుపుతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ నుంచి ఇవాళ (ఆగస్టు 10) రిలీజైన టబు గ్లింప్స్ మామూలుగా లేదు. ఈ చిత్రంలో టబు 'గౌరీ హెగ్డే' అనే ఇన్‌కమ్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ అనే పాత్రలో నటిస్తోంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన, నిర్దాక్షిణ్యమైన పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా ఆమెను ఈ గ్లింప్స్‌లో చూపించారు. యాక్షన్ తో టబు ...