Sleepwalking Hero: స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలిసిపోయింది.. ఇంట్రెస్టింగ్గా టార్టాయిస్ ఫస్ట్ లుక్ పోస్టర్
భారతదేశం, ఆగస్టు 30 -- Raj Tarun Tortoise First Look Released: నిన్నటి వరకు ఓ హీరో స్లీప్ వాకింగ్ చేస్తున్నాడని, ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే, ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు?, ఆయన సినిమా ఏంటి ? అనేది తాజాగా అనౌన్స్ చేశారు.
స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ అని తాజాగా చెప్పారు. రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్" అంటూ మేకర్స్ ఈ రోజు (ఆగస్టు 30) ప్రకటించారు. టార్టాయిస్ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఈ టార్టాయిస్ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.