భారతదేశం, ఏప్రిల్ 23 -- ఒక వ్యక్తి ఆరోగ్యం వారి దినచర్యపై ఆధారపడి ఉంటుంది. ఈ దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. నిద్ర అంటే కేవలం కాసేపు కునుకు తీయడం మాత్రమే కాదు.. దానికి మన ఆరోగ్యంతో కూడా సంబంధం ఉంది. శాస్త్రాల ప్రకారం సరైన నిద్ర అలవాట్లను తెలుసుకోవాలి. ఏ వైపునకు తల పెట్టాలి, ఏ వైపునకు కాళ్లు పెట్టాలి అని కూడా తెలిసి ఉండాలి.
శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం అయిన సుమారుగా మూడు గంటల తర్వాత నిద్రపోవాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. సాయంత్రంపూట నిద్రపోవడం కూడా అశుభంగా భావిస్తారు. నిద్రపోయేటప్పుడు మీ తల గోడ నుండి మూడు చేతుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.
నిద్రించే దిశపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. మీరు మీ తలను తూర్పు వైపునకు తిప్పి ఉంచుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం ఈ దిశలోనే జరుగుతుంది. సో.. ఈ దిశలో తల తిప్పి నిద్రించడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.