SIR Status Check : మీ SIR ప్రాసెస్ పూర్తయిందా...? మొబైల్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 8 -- Telangana SIR Status Check Online : రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితా సమగ్ర సవరణప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే లేదా పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మీ ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే తీవ్ర ప్రమాదం ఉంది. ఈ గడువు ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది.
ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) స్వయంగా ప్రతీ ఇంటికీ వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌ను అందించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అయింది. అయితే పంపిణీ చేసిన ఫారమ్‌లో ఓటర్ వివరాలను స్పష్టంగా పూర్తి చేసి.. తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను దానికి అతికించాలి.
సాధారణంగా ఫారమ్ ఇచ్చిన రెండు లేదా మూడు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.