Sir Patrick Stewart Death: సినీ లోకంలో విషాదం.. దిగ్గజ నటుడు, ఎక్స్-మెన్ ప్రొఫెసర్ సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత!
భారతదేశం, అక్టోబర్ 30 -- Actor Sir Patrick Stewart Passed Away At 86: 'ఎక్స్-మెన్' చిత్రాలలో ప్రొఫెసర్ ఛార్లెస్ జేవియర్‌గా, 'స్టార్ ట్రెక్' సిరీస్‌లో కెప్టెన్ జీన్-లూక్ పికార్డ్గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ (86) కన్నుమూశారు.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన నివాసంలో బుధవారం (అక్టోబర్ 28) పాట్రిక్ స్టీవర్ట్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా గురువారం (అక్టోబర్ 29) అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
కొంతకాలంగా ఆల్జైమర్స్, లూయీ బాడీ డిమెన్షియా వంటి నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పాట్రిక్ స్టీవర్ట్, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు. "కుటుంబ సభ్యులు, ఆప్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.