SIR in Telangana : ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ - రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల పత్రాల పంపిణీ
భారతదేశం, జూన్ 29 -- Telangana SIR Exercise : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,43,17,635 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 42.33 శాతం ప్రాంతాన్ని కవర్ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
తెలంగాణలో గురువారం నుంచే ఈ ఓటర్ల జాబితా ముమ్మర సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 36 కోట్ల మంది ఓటర్లను కలుపుకుంటూ ఫేజ్-3 కింద ఈ ప్రత్యేక ముమ్మర సవరణను చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) మే 14నే ప్రకటించింది. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జనగణన (సెన్సస్) హౌస్ లిస్టింగ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.