SIR in Telangana : ఓటరు జాబితాలో మీ పేరు లేదా..? ఈ విషయాలను తెలుసుకోండి
భారతదేశం, జూలై 15 -- ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన ఆయుధం. అయితే. చాలామంది సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్లో ఓటరు జాబితాలో పేరు లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో చాలా మంది ఓటర్లు. పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొంతమంది ఓటర్ లిస్టులో తమ పేరు లేదని. కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
గతంలో అంటే 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరు లేకపోయినా.. లేదా ప్రస్తుత లిస్టులో కూడా మీ పేరు నమోదు కాకపోయినా అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ప్రతి అర్హుడైన పౌరుడిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.