SIR in Andhrapradesh : ఓటరు జాబితాలో మీ పేరు లేదా...? ఆగస్ట్ 30 వరకు ఛాన్స్, దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలివే
భారతదేశం, ఆగస్టు 4 -- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయ్యింది. ఆ తర్వాత జూలై 31న కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా, ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు సమర్పించకపోయినా, లేదా వివరాల్లో ఏవైనా తప్పులున్నా సరిచేసుకునేందుకు ఎన్నికల సంఘం ఓటర్లకు మరో అవకాశం కల్పించింది.
రాబోయే అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ జాబితాకు ముందు, ఓటర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లు (BLA) తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు విధిస్తూ స్పష్టమైన షెడ్యూల్ ఖరారు చేశారు.
మీ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవడానికి మరియు మార్పులు, చేర్పుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.