SIR Enumeration Forms : డేట్ దగ్గర పడింది.. ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారమ్స్ వెంటనే ఇవ్వండి
భారతదేశం, ఆగస్టు 7 -- తెలంగాణలోని ఓటర్లు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కోసం తమ గణన పత్రాలను పూర్తి చేయడంలో చాలామంది లైట్ తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 5 వరకు ఏకంగా 75,20,544 మంది ఓటర్లు తమ ఫారాలను బీఎల్ఓలకు ఇంకా సమర్పించాల్సి ఉంది.
వీటిలో అన్ని జిల్లాలలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్లో 20,02,774 మంది ఓటర్లు తమ ఫారాలను ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వరుసగా 13,14,710, 11,09,751 ఫారాలు ఇంకా డిజిటలైజ్ కావాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యల్పంగా 26,202, 27,624, 36,010 మంది ఓటర్లు ఉన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల విషయానికొస్తే, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.