SIP: నెలకు రూ.5,000 ఎస్ఐపీతో కోట్లు.. ఈ '8-4-3' ఫార్ములా తెలుసా?
భారతదేశం, జూన్ 1 -- కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, దీనికోసం లక్షలాది రూపాయల భారీ పెట్టుబడులు అవసరం లేదు. కేవలం క్రమశిక్షణ, ఓపిక, చక్రవడ్డీ (కాంపౌండింగ్) శక్తి తోడుంటే.. నెలకు పెట్టే చిన్న ఎస్‌ఐపీ (SIP) కూడా కాలక్రమేణా పెద్ద నిధిగా మారుతుంది. ఈ సంపద సృష్టి ప్రక్రియను సులభంగా అర్థం చేసుకోవడానికి '8-4-3 ఫార్ములా' అద్భుతంగా సహాయపడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే వందలాది చిట్కాల కంటే, పక్కా పరిశోధనతో కూడిన పెట్టుబడి వ్యూహమే మదుపరులను విజయతీరాలకు చేరుస్తుంది.
త్వరగా పెట్టుబడి ప్రారంభించడం అనేది, ఆలస్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే ఎంతో లాభదాయకమని ఈ వ్యూహం నిరూపిస్తోంది. దీర్ఘకాలం పాటు మార్కెట్లో స్థిరంగా కొనసాగడం ఎంత ముఖ్యమో ఈ సూత్రం స్పష్టం చేస్తోంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ ఏ విధంగా వేగంగా పుంజుకుంటుందో ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.