Singer Shaan: చేతికి రూపాయి వస్తుందంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడలేదు- స్టార్ సింగర్ షాన్ కన్నీటి గాథ- ఏమైందంటే?
భారతదేశం, జూన్ 14 -- Singer Shaan About Childhood Struggle Story: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతగానో దగ్గరయ్యారు గాయకుడు షాన్. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో కనిపించే ఈ స్టార్ సింగర్ వెనుక ఒక గుండెను పిండేసే పోరాటం ఉంది.
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' టాక్ షోలో తాజాగా పాల్గొన్న సింగర్ షాన్ చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, పితృ వియోగం, ఆ తర్వాత సాగించిన సర్వైవల్ జర్నీ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు.
చాలా మంది సెలబ్రిటీలు తాము పడిన కష్టాలను చెప్తూ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. కానీ, షాన్ మాత్రం జీవితాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ఎదిగారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన ఎంతో ధైర్యంగా పంచుకున్నారు.
"నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న కన్నుమూశారు. ఆ ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను చాలా ఏడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.