Singer: నవరాత్రి వేడుకలకు సింగర్ షో- టికెట్ ధర 2 లక్షలు- వ్యాపారంగా మారిన పండుగ- ఫల్లు చాలా కాస్ట్లీ అయ్యావంటూ!
భారతదేశం, ఆగస్టు 14 -- Falguni Pathak Navratri Utsav 2026 Ticket Prices: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకల సందడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ముంబై నగరం దసరా పండక్కి గర్బా నృత్యాలతో రంగులమయంగా మారుతుంది. అయితే ఈ ఏడాది ముంబై నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖ సింగర్, 'గర్బా క్వీన్' ఫల్గుణి పాఠక్ నిర్వహించే ప్రదర్శన ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 19 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ 'నవరాత్రి ఉత్సవ్ 2026' వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ షో టికెట్ల ధరలు చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మై షో'లో ఈ ఈవెంట్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్లు ఉంటాయని భావించిన శ్రోతలకు నిర్వాహకులు గట్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.