భారతదేశం, మార్చి 9 -- గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో 'ధురంధర్' (Dhurandhar) ఒకటి. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ చేసిన 'హెయిర్-ఫ్లిప్' సీన్ యూత్‌ను పిచ్చెక్కించింది.
ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా, మధ్యలో రణ్వీర్ సింగ్ (హంజా) తుపాకీ పట్టుకుని శత్రువులతో పోరాడే ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలిచింది. సరిగ్గా ఈ గన్ ఫైట్ జరుగుతున్నప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'రంబా హో' (Ramba Ho) సాంగ్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది.
లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన ఈ ఐకానిక్ సాంగ్‌ను కొత్తగా రీమిక్స్ చేసి పాడారు సింగర్ మధుబంతి బాగ్చీ. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంబా హో రీమిక్స్ సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను మధుబంతి బాగ్చీ పంచుకున్నారు.
సంగీత దర్శకుడు శాశ్వత్ ఈ పాట గురించి తనతో చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయానని మధుబంతి తెలిపారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.