Singareni Recruitment 2026 : సింగరేణి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - నెలకు మంచి జీతం! దరఖాస్తు తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 23 -- Singareni Collieries Internal Recruitment : తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుంచి ఇంటర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థలోని లా అసిస్టెంట్, పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 11 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.49,460 నుంచి రూ.81,100 వరకు వేతనం అందుతుంది. దీనికి అదనంగా సింగరేణి నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. అంతర్గత అభ్యర్థులకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. అర్హత కలిగిన సింగరేణి ఉద్యోగులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హత పత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం నిర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.