Singareni Cath Lab : సింగరేణి కార్మికులకు ఆరోగ్య భరోసా - గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్.. ప్రత్యేకతలివే
భారతదేశం, జూన్ 30 -- Singareni Cath Lab Godavarikhani : దేశ ఇంధన అవసరాలను తీరుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న బొగ్గు గని కార్మికుల ఆరోగ్య రక్షణే పరమావధిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరో బృహత్తర అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కేవలం ఏడాది కాలంలోనే రామగుండం-1 ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక గుండె వైద్య విభాగాన్ని (కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ - క్యాథ్ ల్యాబ్) ఏర్పాటు చేసింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ అత్యాధునిక ల్యాబ్, సింగరేణి చరిత్రలోనే తొలి కావడం విశేషం. ఏటా సుమారు రూ.6 కోట్ల నిర్వహణ వ్యయంతో నడవనున్న ఈ ల్యాబ్ ద్వారా బొగ్గు బెల్ట్ పరిధిలోని వేలాది మంది ప్రాణాలు నిలవనున్నాయి.
ఈ ల్యాబ్‌ను కార్మికులు అత్యధికంగా నివసించే గోదావరిఖని (సుమారు 33 వేల మంది కార్మికులు) కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.