Singareni : సింగరేణికి అవార్డులు... తెలంగాణలోని 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్
భారతదేశం, నవంబర్ 2 -- ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణహిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో సింగరేణి సంస్థ ఉత్తమ కంపెనీగా ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా.. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.
ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఎన్టీ, ఆర్కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్జీఓసీ-1 గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.