భారతదేశం, మే 2 -- Singeetham Srinivasa Rao Sing Geetham Teaser Response: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారంటేనే అందరిలోనూ ఏదో తెలియని ఉత్కంఠ నెలకొంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'సింగ్ గీతం' టీజర్ ఆ ఉత్కంఠను రెట్టింపు చేసింది.
తన పేరులోని పదాలతోనే ఈ చిత్రానికి 'సింగ్ గీతం' అని టైటిల్ పెట్టడం విశేషం. 1 నిమిషం 22 సెకన్ల నిడివి ఉన్న సింగ్ గీతం టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. మ్యూజికల్ ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 11న థియేటర్లలోకి రానుంది.
ప్రతాప్ అనే యువకుడు ఒక పాత గని ప్రాంతానికి చేరుకోవడంతో ఈ కథ మొదలవుతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బంగారం కోసం వెతికే మనుషులు, అక్కడ కనిపించే వింత పరిస్థితుల మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.