Silver Wearing Rules : వెండి ధరించే నియమాలు, ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకోండి
భారతదేశం, మే 2 -- వెండి అత్యంత పవిత్రమైన, పుణ్యమైన లోహంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో దీనికి చంద్రుడు, శుక్రుడితో సంబంధం ఉంది. సరైన స్థానంలో వెండిని ధరించడం చంద్రుడిని బలపరుస్తుంది, మనశ్శాంతి, ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. అయితే జాగ్రత్తగా ఆలోచించకుండా వెండిని ధరించడం ప్రయోజనకరం కాకుండా హానికరం కావచ్చు.
లోహాలను ధరించే సంప్రదాయం ప్రాచీన కాలం నుండి ఉంది. బంగారం, వెండి ఉంగరాలు లేదా కంకణాలను ధరించడాన్ని ఇష్టపడతారు. జ్యోతిష్య శాస్త్రంలో, ప్రతి లోహం ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. బంగారం గురు గ్రహంతో, ఐరన్ శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అలాగే వెండి ప్రధానంగా చంద్రుడు, శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. పౌరాణిక నమ్మకాల ప్రకారం వెండి శివుని కన్నుల నుండి ఉద్భవించింది. అందువల్ల వెండిని అత్యంత పవిత్రమైన, స్వచ్ఛమైన లోహంగా పరిగణిస్తారు.
చంద్రుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.