Sidharth Kiara Advani: టాక్సిక్ ట్రైలర్‌లో కియారా అద్వానీ అవతారంపై భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కామెంట్స్.. ఏం చెప్పాడంటే?
భారతదేశం, ఆగస్టు 9 -- Siddharth Malhotra On Kiara Advani In Toxic Trailer: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్'. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ ట్రైలర్‌ను శనివారం (ఆగస్ట్ 8) విడుదల చేయగా, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
టాక్సిక్ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ వంటి టాప్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, కియారా అద్వానీ లుక్, ఆమె నటనపైనే అందరి దృష్టి నిలిచింది. పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో కియారా టాక్సిక్ ట్రైలర్‌లో సీన్ మొత్తాన్ని దోచేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
టాక్సిక్ ట్రైలర్ వైరల్ అయిన వెంటనే కియారా అద్వానీ భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఈ సినిమా కియారా కెరీర్‌లోనే మైలురాయిలా ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.