Shruti Haasan: మీరెప్పుడు విడాకులు తీసుకుంటారు- అక్క సుహాసినికి శ్రుతి హాసన్ ప్రశ్న- కమల్ హాసన్లాగే మేకప్ పిచ్చి!
భారతదేశం, నవంబర్ 15 -- Shruti Haasan Suhasini Interview Kamal Haasan: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోలు, దర్శకుల కుమారులు మాత్రమే వెండితెరపై అడుగుపెట్టేవారు. ఆడపిల్లలను మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంచే సంప్రదాయం బలంగా ఉండేది.
ఆ మూస ధోరణిని బద్దలు కొట్టి, తండ్రి కమల్ హాసన్ బాటలోనే నడుస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు శ్రుతి హాసన్. తాజాగా తన అక్క (పెద్దనాన్న కూతురు), ప్రముఖ నటి సుహాసిని మణిరత్నంతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రుతి హాసన్ తన సినీ ప్రయాణం, తండ్రి కమల్ వ్యక్తిత్వం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
'గలాట్టా' (Galatta) మీడియా వేదికగా సుహాసిని, శ్రుతి హాసన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలకు ఘాటుగా, సరదాగా సమాధానాలు చెప్పాలని సుహాసిని కోరారు. "నీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.