భారతదేశం, మార్చి 23 -- ప్రపంచం దృష్టిలో ఆయన ఒక 'విశ్వనటుడు'.. కానీ తన దృష్టిలో మాత్రం కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే అంటోంది సౌత్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్. వెండితెరపై కమల్ హాసన్ ఇమేజ్ ఎంత భారీగా ఉన్నా, ఇంట్లో మాత్రం తామిద్దరం చాలా సాధారణంగా ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన తండ్రితో ఉన్న బాంధవ్యం గురించి, అలాగే రజనీకాంత్, కమల్ హాసన్లలో తను గమనించిన ఒక గొప్ప లక్షణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
కెరీర్ పరంగా తాను ఎప్పుడూ కమల్ హాసన్ దగ్గర గానీ, రజనీకాంత్ దగ్గర గానీ సలహాలు తీసుకోలేదని శ్రుతి హాసన్ తెలిపింది. కేవలం వారిని గమనిస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది.
"వారిద్దరిలోనూ ఉన్న ఒకే ఒక్క కామన్ క్వాలిటీ ఏంటంటే.. అది వారి పని రాక్షసత్వం (Hardworking). 'నేను చాలా కష్టపడుతున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.