Shreya Sharma: మళ్లీ జోడీ కట్టిన శ్రేయ శర్మ, ప్రేరణ అరోరా- మలయాళంలోకి సింగర్ ఎంట్రీ- ఆ సూపర్ హిట్ సాంగ్ తర్వాత ఇలా!
భారతదేశం, జూన్ 15 -- Singer Shreya Sharma Malayalam Debut With Prerna Arora: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో 'పల్లో లట్కే' మ్యూజిక్ ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన నటి శ్రేయ శర్మ, బాలీవుడ్ అగ్ర నిర్మాత ప్రేరణ అరోరా సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈసారి వారు కేవలం హిందీ రంగానికే పరిమితం కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమపై కన్నేశారు. ఒక భారీ మలయాళ చిత్రంలో స్పెషల్ ప్రమోషనల్ డ్యాన్స్ నంబర్ కోసం ఈ క్రేజీ కాంబో మళ్లీ జతకట్టింది. శ్రేయ శర్మ కెరీర్లోనే ఇది ఒక మైలురాయిగా నిలవనుంది, ఎందుకంటే ఆమె మలయాళ చిత్ర పరిశ్రమ (మాలీవుడ్) లోకి అడుగుపెడుతున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
నిర్మాత ప్రేరణ అరోరాకు, శ్రేయ శర్మకు మధ్య మంచి ప్రొఫెషనల్ బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.