Shraddha Kapoor Weight Gain: 8 కిలోల గజ్జెలు, కాలికి గాయం.. ఏకంగా 12 కిలోలు బరువు పెరిగిన శ్రద్ధా కపూర్!
భారతదేశం, నవంబర్ 27 -- Shraddha Kapoor Weight Gain Injury: పాత్రకు ప్రాణం పోసేందుకు కొందరు నటీనటులు ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. ఇటీవల 'స్త్రీ 2'తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మహారాష్ట్ర జానపద కళారూపాలైన 'తమాషా', 'లావణి' దిగ్గజ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణగావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'ఈఠా' (Eetha) చిత్రంలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈఠా సినిమా క్లైమాక్స్ పాట కోసం శ్రద్ధా పడిన శ్రమ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈఠా సినిమాలోని పాత్ర స్వభావానికి అనుగుణంగా శ్రద్ధా కపూర్ ఏకంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరిగారని వైభవి మర్చంట్ తెలిపారు. సాధారణంగా హీరోయిన్లు నాజూకుగా క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.