భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రేమాయణం ఇండస్ట్రీలో గత కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ లవ్ ట్రాక్ నడిపిస్తోందని వస్తోన్న వార్తలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల బంధం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని, ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ పిన్ని, నటి తేజస్విని కొల్హాపురే (శ్రద్ధా తల్లి శివంగి కపూర్‌కి చెల్లి) ఈ పుకార్లపై తనదైన శైలిలో స్పందించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నకు తేజస్విని నవ్వుతూ బదులిచ్చారు. "నిజంగానా? ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.