Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ, నాసిక్ టూర్ - ఈనెలలోనే జర్నీ! IRCTC ప్యాకేజీ వివరాలివే
భారతదేశం, సెప్టెంబర్ 15 -- IRCTC Shirdi Tour Package : షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? కొంచెం తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'సాయి శివం' పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 25వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆసక్తిగల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీ రుసుములో రైలు టికెట్లు , షేరింగ్ ప్రాతిపదికన ఏసీ వాహన సౌకర్యం, హోటల్ బస, రెండు రోజుల ఉదయం అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్ కలసి ఉంటాయి.అయితే ఆలయ దర్శనం టికెట్లు, మధ్యాహ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.