Shilpa Shinde: నిజమైన సీతాదేవిగా బిగ్ బాస్ విజేత శిల్పా షిండే- భావోద్వేగ అభినయం- సాయి పల్లవి, కృతి సనన్ కంటే బెటర్ అంటూ!
భారతదేశం, అక్టోబర్ 19 -- Shilpa Shinde As Sita Compared Sai Pallavi Kriti Sanon: బుల్లితెర ప్రేక్షకులకు 'అంగూరీ బాభీ'గా సుపరిచితమైన నటి శిల్పా షిండే సరికొత్త అవతారంలో మెరిశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ షాలిమార్ బాగ్ రామ్లీలా వేదికపై ఆమె సీతాదేవి పాత్రను పోషించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
రామాయణంలోని ఘట్టాలను వేదికపై శిల్పా షిండే ప్రదర్శించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాదిలో దసరా, నవరాత్రుల సమయంలో రామ్లీలా నాటకాలను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో భాగంగా శిల్పా షిండే కాషాయ వర్ణ చీరను ధరించి, రుద్రాక్ష మాలలతో నిజమైన సీతమ్మను తలపించేలా కనిపించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో.. లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు వెళ్లమని సీతాదేవి కోరే ఘట్టాన్ని శిల్పా షిండే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.