భారతదేశం, మే 11 -- Shani transit Revati Nakshatra May 2026 : జ్యోతిష్య శాస్త్రంలో కర్మ ఫల ప్రదాతగా పిలువబడే శని దేవుడు. మే 17న రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది రాశిచక్రంలో అత్యంత భావోద్వేగ, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది, . ఈ సంచారం బాహ్య మార్పుల కంటే అంతర్గత మథనాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ముఖ్యంగా గతంలో పెండింగ్‌లో ఉన్న భావోద్వేగ అధ్యాయాలను మూసివేసి.. కొత్త పరిణతిని నేర్పే కాలం ఇది.
నుమ్రోవాణికి చెందిన సిద్ధార్థ్ ఎస్ కుమార్ విశ్లేషణ ప్రకారం.. ఈ దశలో శని మందగమనాన్ని, క్రమశిక్షణను కోరుకుంటాడు. ఏల్నాటి శని, శని ధైయా లేదా శని మహాదశ నడుస్తున్న వారు ఈ ప్రభావాన్ని మరింత స్పష్టంగా అనుభవిస్తారు.
గమనిక: ఈ సమాచారం గ్రహాల కదలికల ఆధారంగా ఇచ్చిన సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతక వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.
Pub...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.