Shalini: అజిత్ గ్లాడియేటర్స్ ట్రైలర్ రిలీజ్- భయం వేస్తుందన్న హీరో భార్య షాలిని-ఆ కొన్ని సెకన్లకోసమే రేసింగ్ ట్రాక్‌పైకి!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Shalini Reacts To Ajith Gladiators Trailer: తమిళ చిత్రసీమలోనే కాకుండా దక్షిణ భారత్‌లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు అజిత్ కుమార్. ఆయన కేవలం వెండితెరపై మాత్రమే కాదు.. రేసింగ్ ట్రాక్‌పై కూడా మెరుపులు మెరిపిస్తారన్న సంగతి తెలిసిందే.
మోటార్ స్పోర్ట్స్‌పై తనకున్న అపరిమితమైన ప్రేమ, రేసింగ్ ప్రయాణం నేపథ్యంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీ 'గ్లాడియేటర్స్' (Gladiators). తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన విజువల్స్, విపరీతమైన ఉత్సాహాన్ని నింపేలా గ్లాడియేటర్స్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
3 నిమిషాల 46 సెకన్ల నిడివితో సాగిన ఈ గ్లాడియేటర్స్ ట్రైలర్ ప్రేక్షకులను, మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. "మోటార్ స్పోర్ట్స్ ప్రపంచం చాలా విస్తృతమైనది. ఇది కేవలం గ్లామర్, స్పీడ్‌కు సంబంధించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.