భారతదేశం, మే 1 -- Siddharth Anand On Shahrukh Deepika Leak Photos: ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో 'కింగ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో షారుఖ్ ఖాన్‌తో పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా పాల్గొంటున్నారు. అయితే, సెట్స్ నుంచి వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్ట్రైప్డ్ వైట్ అండ్ బ్లూ షర్ట్‌లో షారుఖ్ ఖాన్ క్లాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆరెంజ్ కలర్ దుస్తుల్లో దీపికా మెరిసిపోతున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా షూటింగ్లో పాల్గొనడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేయడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.
లీకైన షారుఖ్, దీపికా ఫొటోలపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "అభిమానులందరికీ ఒక విన్నపం.. 'కింగ్' సెట్స్ నుంచి లీకై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.