SETL క్యూ1 లాభాల రికార్డు: ఏఐ డేటాసెంటర్ల రంగంలోకి భారీ ఎంట్రీ
భారతదేశం, ఆగస్టు 6 -- 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్ఈటీఎల్ (SETL) అద్భుతమైన పనితీరును కనబరిచింది. సంస్థ మొత్తం ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 41.5 శాతం పెరిగి రూ.252.2 కోట్లకు చేరుకుంది. ఎబిటా (EBITDA) 27.3 శాతం వృద్ధితో రూ.44.1 కోట్లుగా నమోదు కాగా, మార్జిన్లు 17.5 శాతంగా స్థిరంగా నిలిచాయి. పన్నుకు ముందు లాభం (PBT) 26.5 శాతం పెరిగి రూ. 36 కోట్లకు చేరింది. అలాగే నికర లాభం (PAT) 26.6 శాతం వృద్ధితో రూ. 26.7 కోట్లను తాకింది. సంస్థ తన కొత్త వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం వారి ప్రధాన వ్యాపార సామర్థ్యానికి, నిధుల సమీకరణ శక్తికి అద్దం పడుతోంది.
ఈ త్రైమాసికంలో ఎస్ఈటీఎల్ తీసుకున్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం... భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.