SETL ఆర్థిక ఫలితాల జోరు: రికార్డు స్థాయి లాభాలతో స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ
భారతదేశం, మే 14 -- హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజనీరింగ్ దిగ్గజం స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SETL) ఇన్వెస్టర్లకు అదిరిపోయే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) నాలుగో త్రైమాసికంలో కంపెనీ తన చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కేవలం ఆదాయంలోనే కాకుండా, లాభాల్లోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది.
కంపెనీ పనితీరును పరిశీలిస్తే, స్థిరమైన నిర్వహణ, క్రమశిక్షణతో కూడిన వ్యయ నియంత్రణే ఈ రికార్డు స్థాయి విజయానికి కారణమని తెలుస్తోంది.
మొత్తం ఆదాయం: గత ఏడాదితో పోలిస్తే 26.7% పెరిగి Rs.793 కోట్లకు చేరుకుంది. నికర లాభం (PAT): 20.61% వృద్ధితో Rs.83 కోట్లుగా నమోదైంది.
EBITDA: Rs.138 కోట్లు (15.22% వృద్ధి) నమోదు కాగా, మార్జిన్ 17.4% వద్ద స్థిరంగా ఉంది.
మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.