భారతదేశం, మార్చి 14 -- బుల్లితెర సీరియల్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అయితే, సీరియల్స్ ద్వారా అలరించిన ఎంతోమంది నటీనటులు ఇప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్సుగా అలరిస్తున్నారు. వారు ఎవరెవరో ఇక్కడ తెలుసుకుందాం.
స్టార్ మా ఛానెల్ గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అశేష అభిమానులను ఆకట్టుకున్న నటి జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. కన్నడ సీరియల్ ఇండస్ట్రీకి చెందిన జ్యోతి రాయ్ శాండల్ వుడ్‌తోపాటు తెలుగు బుల్లితెరపై మంచి నటిగా మార్కులు సంపాదించుకుంది.
ఇటీవలే తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. జ్యోతి రాయ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. ఈ మూవీలో ఐదు విభిన్న పాత్రలు పోషించిన జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం సీరియల్స్‌కు గుడ్ బై చెప్పేసి సినీ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది.
బుల్లితెర అతిపెద్ద సూపర్ హిట్ సీరియల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.