Serial Heroine: సీరియల్ హీరోయిన్ రెండో పెళ్లి- హల్దీ ఫొటోలు షేర్ చేసిన జెన్నిఫర్ వింగెట్- తెలుగులోనూ కనిపించిన బ్యూటీ
భారతదేశం, ఆగస్టు 3 -- Serial Actress Jennifer Winget Haldi Photos: భారతీయ బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సీరియల్ హీరోయిన్ జెన్నిఫర్ వింగెట్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. యూకేలోని వెస్ట్ వేల్స్ వేదికగా వ్యాపారవేత్త విలియమ్ ఇష్మాయెల్ను ఆమె క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి జరిగి కొన్ని వారాలు గడిచినా, ఆ జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉన్నాయంటూ ఈ భామా తాజాగా తన హల్దీ వేడుకల ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫ్రెండ్షిప్ డే (ఆగస్ట్ 2)ను పురస్కరించుకుని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ అన్ సీన్ ఫొటోల్లో జెన్నిఫర్ ఆకుపచ్చ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.
ఆమె భర్త విలియమ్ ఇష్మాయెల్ తెలుపు రంగు షేర్వానీలో మెరిసిపోయారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో జెన్నిఫర్ స్నేహితులతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.