Serial Actress Alimony: భర్త నుంచి 10 కోట్ల భరణంపై సీరియల్ నటి ఆకాంక్ష క్లారిటీ- తల్లిని కావాలని లేదంటూ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Serial Actress Akanksha Chamola About 10 Cr Alimony: రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ 2'లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి ఆకాంక్ష చమోలా. హిందీ బుల్లితెరపై 'అనుపమ' సీరియల్ ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన గౌరవ్ ఖన్నాతో తన ఎనిమిదేళ్ల వివాహ బంధం ముగిసిపోతుందని ప్రకటిస్తూ ఆమె తీవ్ర చర్చకు తెరతీశారు.
అయితే విడాకుల వ్యవహారంలో సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష చమోలా ఏకంగా రూ.10 కోట్ల భరణం డిమాండ్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ రూమర్లపై ఆకాంక్ష చమోలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
తనపై వస్తున్న భరణం ప్రచారంపై ఆకాంక్ష స్పష్టత ఇచ్చారు. "నా దగ్గర నిజంగానే అంత డబ్బు ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? అంత మొత్తంలో డబ్బు వచ్చి ఉంటే ఎప్పుడో ఈ దేశం విడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.