Serial Actress: వేసుకునే దుస్తులపై వేధింపులు- భర్త, అత్తపై సీరియల్ హీరోయిన్ గృహహింస కేసు- బంగారం లాక్కున్నారంటూ!
భారతదేశం, ఆగస్టు 26 -- Serial Actress Aditi Sharma Domestic Violence Case On Husband: ప్రముఖ బుల్లితెర నటి, 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ఫేమ్ అదితి శర్మ తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భర్త అభినిత్ కౌశిక్, అత్త ఊర్మిళ కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29) తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ అదితి శర్మ ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జూలై 31న భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అదితి శర్మ తనకు ఎదురైన మానసిక క్షోభ నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, నిర్ణయాల నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది" అని బుల్లితెర హీరోయిన్ అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.