Serial Actors Marriage: 11 ఏళ్ల చిన్నదానితో 44 ఏళ్ల సీరియల్ నటుడి రెండో వివాహం- సీరియల్ నటీనటుల పెళ్లి ఫొటోలు వైరల్
భారతదేశం, నవంబర్ 15 -- Serial Actor Nandish Singh Sandhu Kavita Banerjee Marriage: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు నందీశ్ సింగ్ సంధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన సహచర నటి కవితా బెనర్జీని ఆయన వివాహం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో నవంబర్ 14న నందీశ్ సింగ్, కవితా బెనర్జీ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో ఈ జంట ఒక్కటయ్యారు. అట్టహాసాలకు దూరంగా, సంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూ వీరు తమ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
నవంబర్ 13నే హుగ్లీలో పెళ్లి సందడి మొదలైంది. తొలిరోజు నిశ్చితార్థంతో పాటు సంగీత్ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో హోరెత్తించారు. మరుసటి రోజు అంటే నవంబర్ 14 ఉదయం హల్దీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.