September School Holidays : తెలంగాణ, ఏపీలో సెప్టెంబర్ నెలలో పాఠశాలలకు సెలవు రోజులు ఇవే
భారతదేశం, ఆగస్టు 30 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 2026 మాసం వరుస సెలవులతో రానుంది. వినాయక చవితితో పాటు పలు పండుగలు, సాధారణ వారాంతపు సెలవులు, ప్రభుత్వ ఐచ్ఛిక సెలవులు ఒకే నెలలో రావడం వల్ల పాఠశాలలకు సెలవులు లభించనున్నాయి. సెప్టెంబర్ నెలలో వచ్చే హాలిడేస్ లిస్ట్ చూడండి.
సెప్టెంబర్ 4 (శుక్రవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి (కొన్ని పాఠశాలల్లో ఆప్షనల్/ఐచ్ఛిక సెలవు లేదా పరిమిత సెలవుగా ఉంటే, కొన్ని చోట్ల సాధారణ సెలవుగా అమలు చేస్తారు).
సెప్టెంబర్ 6 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
సెప్టెంబర్ 12 (రెండో శనివారం): విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలకు రెండో శనివారం సాధారణ సెలవు.
సెప్టెంబర్ 13 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.
సెప్టెంబర్ 14 (సోమవారం): వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.