Secunderabad Railway Station : సరికొత్త హంగులతో సిద్ధమవుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ - శరవేగంగా అభివృద్ధి పనులు
భారతదేశం, నవంబర్ 2 -- Secunderabad Railway Station redevelopment :తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన, దేశంలోనే ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒక్కటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన పునర్నిర్మాణ (రీడెవలప్మెంట్) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 71 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతిరోజూ సుమారు 180 రైళ్ల రాకపోకలతో, దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడే సికింద్రాబాద్ స్టేషన్ను ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన ఈ ఆధునీకీకరణ పనుల ద్వారా భవిష్యత్తులో ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.