Secunderabad Mahankali Bonalu 2026 : 'ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలున్నాయి'...రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత
భారతదేశం, ఆగస్టు 3 -- Secunderabad Mahankali Rangam 2026 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఉత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి. జాతరలో అత్యంత కీలకమైన, భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది.
పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే స్వర్ణలత చెప్పే భవిష్యవాణిని వినేందుకు భక్తులు, నేతలు, అధికారులు భారీ సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు.
భవిష్యవాణి వినిపిస్తూ మాతంగి స్వర్ణలత ప్రజలను, పూజారులను ఉద్దేశించి పలు కీలక హెచ్చరికలు చేశారు. "ఎన్ని ఆపదలు, ప్రమాదాలు వచ్చినా ప్రతిక్షణం ప్రజలను నేనే కాపాడుకుంటున్నాను. కానీ మీరు నా మాటను ఏమాత్రం ఆచరించడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో మూలాలను మర్చిపోతున్నారన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.