Secret Soldier: దేశభక్తి చిత్రంగా సీక్రెట్ సోల్జర్- ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్- హీరోలుగా నిహాల్, సూర్య- విడుదల ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Secret Soldier Movie Oye Oye Song Released: టాలీవుడ్‌లో ఇటీవల వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలకు, స్పై థ్రిల్లర్ కథాంశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో సస్పెన్స్, యాక్షన్, హ్యూమర్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన వినూత్న చిత్రం 'సీక్రెట్ సోల్జర్'.
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరందుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ఈ సీక్రెట్ సోల్జర్ మూవీ నుంచి తాజాగా 'ఓయ్ ఓయ్' అనే ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
సీక్రెట్ సోల్జర్ సినిమా నుంచి విడుదలైన 'ఓయ్ ఓయ్' పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ పాటకు అత్యంత క్యాచీ ట్యూన్ అందించడమే కాకుండా, స్వయంగా తన గాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.